శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష
ఆపదా మపహర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభీ రామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం !!
హనుమంతుని ద్వాదశ నామావళి
హనూమా నంజనా సూను: వాయుపుత్రో మహాబలః
రామేష్ట ఫల్గుణసఖ: పింగాక్షో అమిత విక్రమః !!
ఉదదిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవశ్చ దర్పహా!!
ద్వాదశై తాని నామని కాపీoద్రస్య మహాత్మన:
ప్రాత: కాలే పటేనిత్యం యాత్రా కాలే వేశేషతః
తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ !!
No comments:
Post a Comment
Please share your comments here