Tuesday, 3 January 2017

Sri Rama Dhyanam - శ్రీ రామ ధ్యానం

శ్రీ రామ ధ్యానం  




వైదేహీ సహితం సుర ద్రుమతలే హైమే మహా మండపే
మధ్యే పుష్పక మాసనే మణిమయే వీరాసనే సుస్థితం
అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్త్వమ్ మునిభ్యః పరం
వ్యాఖ్యాంతం భారతాదిభి: పరివృతం రామం భజే శ్యామలం.          1

వామే భూమి సుతా పురశ్చ హనుమాన్ పశ్చా త్సుమిత్రా సుత:
శత్రుఘ్నో భరత శ్చ పార్శ్వ దళయో ర్వాయ్వాది కోణేషు చ
సుగ్రీవ శ్చ విభీషణ శ్చ యువరాట్ తారా సుతో జామ్బవాన్
మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం                   2

మాతా రామో మత్పితా రామభద్రో
భ్రాతా రామో మత్ సఖా రాఘవేశ:
సర్వస్వం మే రామచంద్రో దయాళు:
నా౭న్యం దేవం నైవ జానే న జానే                                              3

సాకేతే శర దిందు కుంద ధవళే సౌధే మహా మండపే
పర్యస్తాగరు  ధూప దీప లలితే కర్పూర దీపోజ్జ్వలే
సుగ్రీవా౭౦గద జామ్బవత్ పరివృతం సౌమిత్రిణా సేవితం
లీలా మానుష విగ్రహం రఘువరం రామం భజే శ్యామలం                4

నమోస్తు రామాయ స లక్ష్మణాయ
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై
నమోస్తు రుద్రేంద్ర యమా౭నిలేభ్యో
నమోస్తు చంద్రార్క మరు ద్గణేభ్య:                                           5

1 comment:

Please share your comments here