శ్రీ వాల్మీకి ధ్యానం :
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం 1 వాల్మీకే ర్ముని సింహస్య కవితా వనచారిణః
శ్రుణ్వన్ రామ కధా నాదం కో న యాతి పరా౦గతిం 2
యః పిబన్ సతతం రామ చరితామృత సాగరం
అతృప్తస్తం మునిం వందే ప్రాచేతస మకల్మషం 3
No comments:
Post a Comment
Please share your comments here