Sunday, 27 March 2016

Hanumaan Praardhana

హనూమాన్  ప్రార్ధన 


అతులిత బలదామం స్వర్ణశైలాభ  దేహం
దనుజ వనకృశానుం  జ్ఞానినా మగ్రగణ్యమ్
సకల గుణ నిదానం వానరాణా మధీశం
రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి




గొశ్పదీకృత వారాశిం
మశకీ కృత  రాక్షసమ్
రామాయాణ మహామాలా
రత్నం వందే నిలాత్మజం
యత్ర యత్ర రఘునాథ కీర్తనమ్
తత్రతత్ర  కృతమస్తకాoజలిమ్
భాష్ప వారి పరిపూర్ణ లోచనమ్
మారుతిం నమత రాక్షసాంతకమ్   

గోష్పదీకృత వారాశిం మశకీ కృత రాక్షసం
రామాయణ మహా మాలారత్నం వందే౭నిలాత్మజం                 1

అంజనా నందనం వీరం జానకీ శోక నాశనం
కపీశమ౭క్ష హన్తారం వందే లంకా భయంకరం                           2

ఆమిషీ కృత మార్తాండం గోష్పదీ కృత సాగరం
తృణీ కృత దశగ్రీవ మాంజనేయం నమా మ్య౭హం                    3

మనోజవం మారుత త్యుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ట౦
వాతాత్మజం వానర యూధ ముఖ్యం
శ్రీ రామ దూతం శిరసా నమామి                                               4

ఉల్లంఘ్య సింధో స్సలిలం సలీలం
య శ్శోక వహ్నిం జనకాత్మజాయాః
ఆదాయ తేనైవ దదాహ లంకాం          
నమామి తమ్ ప్రాంజలిరాంజనేయం                                         5

ఆంజనేయ మతి పాటలాననం
కాన్చనాద్రి కమనీయ విగ్రహం
పారిజాత తరు మూల వాసినం
భావయామి పవమాన నందనం                                              6

యత్ర యత్ర రఘునాధ కీర్తనం           
తత్ర తత్ర కృత మస్తకాంజలిం
బాష్ప వారి పరిపూర్ణ లోచనం 
మారుతిం నమత రాక్షసాన్తకం                                                         7

No comments:

Post a Comment

Please share your comments here